(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 122

॥ శ్రీః ॥
5.122. అధ్యాయః 122
Mahabharata - Udyoga Parva - Chapter Topics
స్వదౌహిత్రాదిదత్తపుణ్యఫలప్రభావేణ పునర్యయాతేః స్వర్గగమనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

నారద ఉవాచ। 5-122-0x(3750)(35899)
ప్రత్యభిజ్ఞాతమాత్రోఽథ సద్భిస్తైర్నరపుంగవః।
సమారురోహ నృపతిరస్పృశన్వసుధాతలం ।
యయాతిర్దివ్యసంస్థానో బభూవ విగతజ్వరః ॥ 5-122-1(35900)
దివ్యమాల్యాంబరధరో దివ్యాభరణభూషితః।
దివ్యగంధగుణోపేతో న పృథ్వీమస్పృశత్పదా ॥ 5-122-2(35901)
తతో వసుమనాః పూర్వముచ్చైరుచ్చారయన్వచః ॥
ఖ్యాతో దానపతిర్లోకే వ్యాజహార నృపం తదా ॥ 5-122-3(35902)
ప్రాప్తవానస్మి యల్లోకే సర్వవర్ణేష్వగర్హయా ।
తదప్యథ చ దాస్యామి తేన సంయుజ్యతాం భవాన్ ॥ 5-122-4(35903)
యత్ఫలం దానశీలస్య క్షమాశీలస్య యత్ఫలం ।
యచ్చ మే ఫలమాధానే తేన సంయుజ్యతాం భవాన్ ॥ 5-122-5(35904)
తతః ప్రతర్దనోఽప్యాహ వాక్యం క్షత్రియపుంగవః ।
యథా ధర్మరతిర్నిత్యం నిత్యం యుద్ధపరాయణః ॥ 5-122-6(35905)
ప్రాప్తవానస్మి యల్లోకే క్షత్రవంశోద్భవం యశః ।
వీరశబ్దఫలం చైవ తేన సంయుజ్యతాం భవాన్ ।
యథా ధర్మే రతిర్నిత్యం తేన సత్యేన ఖం వ్రజ ॥ 5-122-7(35906)
శిబిరౌశీనరో ధీమానువాచ మధురాం గిరం।
యథా బాలేషు నారీషు వైవాహ్యేషు తథైవ చ ॥ 5-122-8(35907)
సంగరేషు నిపాతేషు తథా తద్వ్యసనేషు చ ।
అనృతం నోక్తపూర్వం మే తేన సత్యేన ఖం వ్రజ ॥ 5-122-9(35908)
యథా ప్రాణాంశ్చ రాజ్యం చ రాజన్కామసుఖాని చ।
త్యజేయం న పునః సత్యం తేన సత్యేన ఖం వ్రజ ॥ 5-122-10(35909)
యథా సత్యేన మే ధర్మో యథా సత్యేన పావకః ।
ప్రీతః శతక్రతుశ్చైవ తేన సత్యేన ఖం వ్రజ ॥ 5-122-11(35910)
అష్టకస్త్వథ రాజర్షిః కౌశికో మాధవీసుతః।
అనేకశతయజ్వానం నాహుషం ప్రాహ ధర్మవిత్ ॥ 5-122-12(35911)
శతశః పుండరీకా మే గోసవాశ్చరితాః ప్రభో ।
క్రతవో వాజపేయాశ్చ తేషాం ఫలమవాప్నుహి ॥ 5-122-13(35912)
న మే రత్నాని న ధనం న తథాఽన్యే పరిచ్ఛదా ।
క్రతుష్వనుపయుక్తాని తేన సత్యేన ఖం వ్రజ ॥ 5-122-14(35913)
నారద ఉవాచ। 5-122-15x(3751)
యథాయథా హి జల్పంతి దౌహిత్రాస్తం నరాధిపం ।
తథతథా వసుమతీం త్యక్త్వా రాజా దివం యయౌ ॥ 5-122-15(35914)
ఏవం సర్వే సమస్తైస్తే రాజానః సుకృతైస్తదా ।
యయాతిం స్వర్గతో భ్రష్టం తారయామాసురంజసా ॥ 5-122-16(35915)
దౌహిత్రాః స్వేన ధర్మేణ యజ్ఞదానకృతేన వై ।
చతుర్షు రాజవంశేషు సంభూతాః కులవర్ధనాః।
మాతామహం మహాప్రాజ్ఞం దివమారోపయంత తే ॥ 5-122-17(35916)
రాజాన ఊచుః । 5-122-18x(3752)
రాజధర్మగుణోపేతాః సర్వధర్మగుణాన్వితాః ।
దౌహిత్రాస్తే వయం రాజందివమారోహ పార్థివ ॥ ॥ 5-122-18(35917)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి ద్వావింశత్యధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-122-1 ప్రత్యభిజ్ఞాతేతి ॥
5-122-5 ఆధానే అగ్ర్యాధానోపలక్షితే శ్రౌతధర్మే ॥
5-122-9 ఆపత్సు సంకటేషు । వ్యసనేషు ద్యూతాదిషు । ఖం స్వర్గం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.